|
modi add 1

గోదావరిఖని లో ఘనంగా ప్రారంభమైన సమ్మక్క సారక్క జాతర. - జాతర ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.

జనంగొంతు/గోదావరిఖని/అంబటి సతీష్/ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరి నది ఒడ్డున గల సమ్మక్క సారక్క జాతర ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు. ఈ జాతరకి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నుండి వేలాది మందిగా జాతరకి హాజరవుతారని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కార్పొరేషన్ మరియు సింగరేణి సంస్థ వారి సహకారంతో కల్పించామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు.

By NYALAKONDA ANIL DESAI | February 21, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1