*నూతన వధూవరులను ఆశీర్వదించిన యువ నాయకులు శ్రీ ధనసరి సూర్య గారు.....* ఈరోజు మంగపేట మండల తిమ్మంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం భిక్షపతి గారి సోదరుడు లక్ష్మిపతి & దేవి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారి కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ & మహబూబాబాద్ పార్లమెంట్ యూత్ ఇంచార్జి శ్రీ ధనసరి సూర్య గారు ఈ కార్యక్రమం.... జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.....
Comments 0