పెద్దపల్లి జిల్లా మాలమహానాడు ఆఫ్ ఇండియా యూత్ ప్రెసిడెంట్ ఎరుకల రాజా కిషోర్ ఆధ్వర్యంలో, రామగుండం నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్‌గా సిగిరి రమేష్, 27వ డివిజన్ యూత్ ప్రెసిడెంట్‌గా ఉండేంటి సదా శ్రీనివాస్‌ను నియమించారు. యూత్‌లో సంఘ భాగస్వామ్యం పెంచే లక్ష్యంతో ప్రతి డివిజన్‌లో కమిటీలు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దేవి లక్ష్మీనర్సయ్య, జాతీయ యూత్ కార్యదర్శి మగ్గిడి దీపక్, కొండా సురేష్, శ్రీకాంత్, యుగేందర్ పాల్గొన్నారు.
Comments 0