బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు రాయికల్ పట్టణ,మండల పార్టీ ఆధ్వర్యలో స్థానిక వర్తక సంఘం లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది .ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎలిగేటి అనిల్ కుమార్ , కౌన్సిలర్స్ కాంతారావు, సువర్ణ ,సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి ,మహేష్ గౌడ్, సాయికుమార్ ,కన్నాక మహేందర్ ,కో ఆప్షన్ సభ్యులు సోహెల్ ,మాజీ జెడ్పిటిసి జాదవ్ అశ్విని మండల మహిళా అధ్యక్షురాలు రాచమడుగు స్పందన సాగర్ రావు. పట్టణ యూత్ అధ్యక్షులు మొర రామ్మూర్తి ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎనుగందుల ఉదయశ్రీ, లింగం గౌడ్ ,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బర్కత్ మల్లేష్ యాదవ్ కొల్లూరి వేణు మాజీ ఎంపిటిసి నాగరాజు నాయకులు సురేందర్ నాయక్ రత్నాకర్ రావు, ప్రతాప్ రెడ్డి,మహేష్, మోషన్ బాబా, పెండేలా గణేష్ ,కొత్తపెళ్లి ప్రసాద్, రామచంద్రం ,వంశీ ,వినోద్, రాజేందర్ గౌడ్ ,రొట్టె శ్రీనివాస్ , అభి ,లక్ష్మణ్, శ్రీను రమణ, యూత్ సభ్యులు హంటర్ శ్రీను ,శివ ,సంజు తదితరులు పాల్గొన్నారు.