మెట్ పల్లి లో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో అల్లీపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదువుతున్న టి.అనూష షాట్‌పుట్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి ఆగస్టు 3,4 తేదీలలో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్, పి. డి.కృష్ణ ప్రసాద్ తెలిపారు . ఎంపికైన విద్యార్థినిని ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు అభినందించారు.
Comments 0