మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో లీడింగ్ బల్క్ డ్రగ్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలో వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కలవు. 1) ప్రొడక్షన్ ఇంచార్జీ ఎంఎస్ సీ , బిఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. 5 సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువగా అనుభవం ఉండాలి. 2) ప్రొడక్షన్ కెమిస్ట్ ఎంఎస్ సీ, బిఎస్సీ కెమిస్ట్రీ కనీసం ఒక సంవత్సరం అనుభవం (3) ఆపరేటర్లు ఐటిఐ/ ఇంటర్మీడియట్ కనీసం ఒక సంవత్సరం అనుభవం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ (1) మెకానికల్ ఇంజనీర్ బిటెక్/డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కనీసం ఆరు సంవత్సరాల అనుభవం (2) ఫిట్టర్స్ ఐటిఐ/డిప్లొమా కనీసం ఒక సంవత్సరం అనుభవం జీతం మీ అనుభవాన్ని బట్టి ఉంటుంది. ఉద్యోగ ప్రదేశం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మీ వివరాలు mail పంపాల్సిన చిరునామా openings.sojdcl@gmail.com
Comments 2
akinapallypriyanka
I need job
akinapallypriyanka
I need job