రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో రేపు ఉదయం 8.30 గంటలకు హోలీ సంబరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రంగుల పండుగను ఆనందంగా జరుపుకోవాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహాకాళీ స్వామి పిలుపునిచ్చారు