దసరా పండుగ సందర్భంగా ఆకెనపల్లి గ్రామంలో జమ్మి ఉత్సవం ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని గాదె సుధాకర్ భక్తిశ్రద్ధతో సమర్థంగా నడిపారు. గ్రామ పెద్దలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాలుగోన్నారు.