రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మావతి కాలనీలో విజయదశమి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వీధులంతా భక్తి గీతాలతో మార్మోగాయి. మహిళామణులు, యువతీ యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి పూజలు సమర్పించారు. కాలనీ పెద్దలు అమ్మవారి కృప సదా అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

Comments 0