అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామ పోచమ్మ తల్లి దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గాదె సుధాకర్ స్వంత ఖర్చుతో రూ.22 వేల రూపాయల విలువైన రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు.