చొప్పదండి నియోజకవర్గం జనంగొంతు ప్రతినిధి పులకం గంగయ్య 22-11 -2026 శనివారం ఎట్టకేలకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షా పదవికి తెర పడింది. కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్షునిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరును రాష్ట్ర కాంగ్రెస్స్ కమిటి ఎన్నిక చేసింది. ఏమేరకు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు . మేడిపల్లి సత్యం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అనుచరుడిగా ఆయనకు పేరుంది.