గోదావరిఖనిలోని TGNPDCL ఫోర్‌మెన్‌గా పదవి విరమణ చేసిన వెంకట్ రాజాంను పద్మావతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. శేష జీవితం సుఖసంతోషాలతో సాగాలని కోరుకున్నారు.