నిన్న వరంగల్ లోని అభిరామ్ గార్డెన్స్ లో ములుగు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ఇస్సార్ ఖాన్ గారి వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి& స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి డాక్టర్ అనసూయ సీతక్క గారు ఈ కార్యక్రమంలో.... ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రెటరీ & మహబూబాబాద్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ ధనసరి సూర్య గారు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవి చందర్, అన్ని మండలాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులతో పాటు అన్ని అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.......
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.