కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం... తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ & మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల యూత్ ఇంచార్జ్ శ్రీ ధనసరి సూర్య గారు.... ఈరోజు మంగపేట మండల రమణక్కపేట గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్కా వెంకటేశ్వర్లు గారి కొడుకు ముష్కా గ్రిస్మoత్ ఇటీవలే ప్రమాదవశాత్తు గోదావరి లో పడి స్వర్గస్తుల అవ్వగా వారి దశదినకర్మలకు హాజరై వారి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి అన్నివేళలా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఏ సమయంలో అయినా మీకు అన్నివేళలా నేను తోడుంటానని భరోసా నిస్తూ తగు ఆర్ధిక సాయం చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు డాక్టర్ శ్రీమతి దనసరి అనసూయ సీతక్క గారి కుమారులు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ & పార్లమెంట్ ఎన్నికల యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ ధనసరి సూర్య గారు.... ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వల్లిపల్లి శివప్రసాద్, జిల్లా ప్రచార కార్యదర్శి & సింగిల్ విండో డైరెక్టర్ కొడం బాలకృష్ణ, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కొంకతి సాంబశివరావు, గ్రామ అధ్యక్షులు ఇందారపు లక్ష్మణరావు, సీనియర్ నాయకులు.... పైయ్యావుల బాబురావు,వీర్ల సత్యనారాయణ, బోనుగు లవకుమార్, చదలవాడ సాంబాశివారావ్,బోనుగు చంద్రమోహన్, అనిల్, నాగసతీష్, సత్యనారాయణ, లష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు .....
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.