రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ గంగపుత్ర సొసైటీ ఆధ్వర్యంలో గంగమ్మ జాతర చివరి ఘట్టమైన బోనాల సమర్పణ సందర్భంగా భీమన్న వాడ,గుడికోట వాడ, హనుమాన్ వాడ చేర్ల కొండాపూర్ పల్లె సొసైటీ లోని వాడల 500 మహిళలు బోనాలు తీయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు తోపరపూ రవీందర్, యువజన సంఘం అధ్యక్షుడు కల్లేడ ధర్మపురి,కౌన్సిలర్ కల్లేడ సునీత మహిళ సొసైటీ అధ్యక్షురాలు కల్లేడ లత దువ్వక పద్మ .సభ్యులు రమ, లక్ష్మి, భాగ్య సంఘ నాయకులు భుమేష్, శేకర్,రమేష్ రాజేందర్,నారాయణ తదితరులు
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.