|
modi add 1

రాయికల్ మున్సిపల్ చైర్మన్ కి వినతి

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ పట్టణంలో గత కొన్ని రోజులుగా పారిశుధ్య వాహనాలు తిరగక పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మరియు కోతులు,కుక్కల బాధ అధికంగా ఉన్నందున వీలైనంత త్వరగా చర్యలు చేపట్టి ప్రజల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ మోర హానుమాండ్లు కి వినతి పత్రం అందజేసిన బీఆరెస్ యువ నాయకులు ఎలిగెటి అనిల్ కుమార్.

By NYALAKONDA ANIL DESAI | February 27, 2024 | 0 Comments