|
modi add 1

ఘణంగా హోలీ పండుగ నిర్వహించుకున్న చిన్నారులు

ముత్యంపేట లో ఘనంగా హోళి పండగ జరుపుకున్న చిన్నారులు మల్యాల /జనంగొంతు / నేరెళ్ళ శ్రీనివాస్ జగిత్యాల జిల్లా మల్యాల మండలం వ్యాప్తంగా ఘనంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం వ్యాప్తంగా ఘనంగా యువత చిన్నారులు పెద్దలు ఎంతో ఆనందంగా రంగులు చళ్ళుకుంటూ ఆడి పండగ జరుపుకున్నారు.హోళి పండగ అందరి జీవితంలో రంగవల్లులు విరబుయాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.చిన్నారుల రంగవల్లి హోళి తో అలరించారు.

By NYALAKONDA ANIL DESAI | March 25, 2024 | 0 Comments