|
modi add 1

పంచముఖ ఆలయంలో అన్నదాన కార్యక్రమం

పంచముఖ ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఓదెల //జనం గొంతు// సతీష్ కుమార్ ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో ఉదయం నుండి పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ కందుల సదాశివ్ సభ్యులు వీర్ల రవీందర్రావు కందునూరు సురేందర్ ఆది సతీష్ కందునూరి మల్లేశం కందునూరు సంజీవరావు వేల్పుల సాయిచరణ్ వేల్పుల నాగేష్ కందుకూరు సాయి వర్షిత్ చెరుకుతోట నాగేష్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

By NYALAKONDA ANIL DESAI | June 02, 2024 | 0 Comments