నేరస్తుని పూర్తి వివరములు: వినోద్ మజ్హి / రాజ్ కుమార్, 28 yrs, గుసర్, రూప్నారయనాపూర్, కర్నది. విశాలి జిల్లా, బీహార్ రాష్ట్రం. *నేరవివరాలు: ఆరు సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కాట్నాపల్లి లో జరిగింది. నేరస్తుడు బీహార్ రాష్ట్ర వాస్తవ్యుడు. సుల్తానాబాద్ మండలం లోని కాట్నపల్లి గ్రామం లోని ఒక రైస్ మిల్ లో హమాలిగా పనిచేస్తున్నాడు. తన దగ్గరలో ఒక రూమ్ లో మృతురాలు/మైనర్ పాప ఉండేది. తేది 13.06 2024 రోజున రాత్రి కరెంట్ పోవడంతో నేరస్తుడు బయటకు వచ్చి చూసే సరికి, మృతురాలి కుటుంబం వారి రూమ్ బయట పడుకున్నారు. వెంటనే నేరస్తుడు ఇదే అదునుగా భావించి నేరస్తుడు చుట్టూ పరిసరాలను గమనించి మృతురాలు /మైనర్ పాప దగ్గరకు వెళ్లి అట్టి పాప నోరు మూసి అక్కడి నుండి రైస్ మిల్ వెనకకు ఎత్తుకెళ్ళి బలత్కారం చేస్తూ గొంతు నులుముతూ తనను అత్యాచారం చేసి చంపి అక్కడి నుండి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో సుల్తానాబాద్ పోలీసులు రాత్రంతా గాలించి నిందితుని పట్టుకున్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.