|
modi add 1

ఎక్కడ చెత్త అక్కడే... కంపుకొడుతున్న కాలనీలు

రాయికల్ పట్టణాములో స్వచ్చదనం -పచ్చదనం కరువైంది ఎటు చూస్తే అటు పేరుకుపోయిన చెత్త కుప్పలు. ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం, ఇంటిలోని తడి చెత్త పొడి చెత్త డబ్బులు నిండిపోవడం తో రోడ్డుపై చెల్లా చెదురుగా పడవేస్తున్నారు. ఈ చెత్తను పందులు, వీధికుక్కలు మరింత చిందరవందర చేస్తుండడంతో కొన్ని దారిలో వెళ్లాలంటేనే భయమేస్తోంది. దోమల బెడద సరేసరి. వార్డుల్లోకి మున్సిపల్ చెత్తబండ్లు రాక చెత్తను తొలగించక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తదితర కూడళ్లలో చెత్తాచెదారాలు పేరుకుపోయాయి. డ్రైనేజీల్లో మురుగునీరు, చెత్త పేరుకు పోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. రోజులు గడుస్తున్న చెత్త బండి రాకపోవడంతో విసిగిన ప్రజలు స్వతహా గానే చెత్తను తీసుకెళ్లి రోడ్లపై పడేస్తున్నారు. ఈ సమస్యపై పత్రికల్లో కథనాలు వచ్చిన తీరు మారకపోవడం గమనార్ధం మున్సిపల్ సిబ్బందిని చెత్తను తొలగించండి మహాప్రభు అని వేడుకున్న విని విన్నట్టు వ్యవహరిస్తున్నారు.

By Gantyala Praveen | August 23, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1