కంపెనీ పేరు :- శ్రీ వెంకటాద్రి ఆటో సర్వీస్ టాటా మోటార్స్ ఉద్యోగ విదానం :- కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ ఖాలీలు :- 2 ఎంపిక :- పురుషులు జీతం :- 10000 నుండి 14000 చివరి తేదీ :- 10-11-23 సంప్రదించండి :- 8499957714 అబ్దుల్ పూర్ మెట్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర హైదరాబాద్ ఓటర్ రింగ్ రోడ్
కంపెనీ పేరు :- శ్రీ వెంకటాద్రి ఆటో సర్వీస్ టాటా మోటార్స్ ఉద్యోగ విదానం :- ఫ్రంట్ ఆఫీస్ ఎక్జిక్యూటివ్ ఖాలీలు :- 2 ఎంపిక :- మహిళ జీతం :- 10000 నుండి 14000 చివరి తేదీ :- 10-11-23 సంప్రదించండి :- 8499957714 అబ్దుల్ పూర్ మెట్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర హైదరాబాద్ ఓటర్ రింగ్ రోడ్
* ఉద్యోగ విదానం :- హెచ్ ఆర్ * లొకేషన్ :- జడ్చర్ల * కంపెనీ సెక్టార్ :- ఫార్మా * అనుభవం :- తప్పనిసరి * జీతం :- 30k-40k * (పూర్తి సంప్రదింపుల అనంతరం) వివరాలకు :- 9542226669 (2) * శామీర్ పేట్ ఏరియాలో సెక్యూరిటీ ఉద్యోగాలు * జీతం 18000/- *ఉచిత వసతి ఉంటుంది. * కనీస విద్యార్హత పదోతరగతి * వివరాలకు 6300661014
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో లీడింగ్ బల్క్ డ్రగ్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలో వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కలవు. 1) ప్రొడక్షన్ ఇంచార్జీ ఎంఎస్ సీ , బిఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. 5 సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువగా అనుభవం ఉండాలి. 2) ప్రొడక్షన్ కెమిస్ట్ ఎంఎస్ సీ, బిఎస్సీ కెమిస్ట్రీ కనీసం ఒక సంవత్సరం అనుభవం (3) ఆపరేటర్లు ఐటిఐ/ ఇంటర్మీడియట్ కనీసం ఒక సంవత్సరం అనుభవం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ (1) మెకానికల్ ఇంజనీర్ బిటెక్/డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కనీసం ఆరు సంవత్సరాల అనుభవం (2) ఫిట్టర్స్ ఐటిఐ/డిప్లొమా కనీసం ఒక సంవత్సరం అనుభవం జీతం మీ అనుభవాన్ని బట్టి ఉంటుంది. ఉద్యోగ ప్రదేశం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మీ వివరాలు mail పంపాల్సిన చిరునామా openings.sojdcl@gmail.com
విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. హాజరైన మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య.
Your experience on this site will be improved by allowing cookies.