|
modi add 1

అక్రమంగా అర్ధరాత్రి మట్టి తవ్వకాలు...

రాయికల్ పట్టణ పెద్ద చెరువు ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా సారవంతమైన చెరువు మట్టిని అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్నారు. కొందరు అక్రమార్కుల కన్ను దీనిపై పడింది ఇష్ట రాజ్యాంగ తవ్వకాలు జరిపి చెరువు ఆకృతిని దెబ్బతీస్తున్నారు సోమవారం అమావాస్య అదునుగా చేసుకొని అధికారుల కండ్లు కప్పి రాత్రి సమయంలో యథెచ్చగా చెరువు గర్భంలోని మట్టిని కొల్లగొడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జెసిబి లతో తవ్వి టాక్టర్లలో అనువైన ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు, ఇరిగేషన్ రెవెన్యూ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే యథేచ్చగా చెరువుల్లో మట్టిని తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

By Gantyala Praveen | June 16, 2026 | 0 Comments

Hot Categories

2
7
1