|
modi add 1

సంఘమిత్ర యూత్ ఆధ్వర్యంలో విద్యార్థినికి సన్మానం

రాయికల్ పట్టణం, శివాజీ నగర్ కు చెందిన పాతూరి సురేష్ రెడ్డి -వనజ ల కూతురు సాత్విక రెడ్డి CPGET-2024 ఎంట్రన్స్ ఉస్మానియా యూనివర్సిటీ వారు నిర్వహించిన పరీక్షలో ఎం.యస్ స్టాటిస్టిక్స్ లో స్టేట్ 7వ ర్యాంక్ సాధించడం జరిగింది.ఈ సందర్భంగా సంఘమిత్ర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర యూత్ అధ్యక్షుడు పటేల్ శివారెడ్డి, ఉపాధ్యక్షుడు జిల్లాల సూర్యం రెడ్డి, కోశాధికారి పాలడుగు అనిల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్ రెడ్డి కార్యవర్గ సభ్యులు మరియు యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

By Gantyala Praveen | August 10, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1