విజయదశమి సందర్భంగా విద్యానగర్‌లోని జై (భారత్) హనుమాన్ అకాడ ఆధ్వర్యంలో అక్టోబర్ 20న భారీ ప్రదర్శన నిర్వహించారు. వస్తాద్‌లు మచ్చ శంకర్, జాఫర్ ఆధ్వర్యంలో కళాకారులు కర్రసాము, తల్వార్ తదితర యుద్ధ కళలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. గత 45 ఏళ్లుగా యుద్ధ కళల సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. కార్యక్రమ విజయానికి సహకరించిన అందరికీ కెప్టెన్ మచ్చ విశ్వాస్ కృతజ్ఞతలు తెలిపారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.