|
modi add 1

బీజేపీ మహిళా మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలిగా వడ్డేపల్లి భారతి

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలిగా వడ్డేపల్లి (చిలుక) భారతి నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఈ నియామకం చేశారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, మహిళా మోర్చా బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

By Ambati Sathish kumar | June 22, 2026 | 0 Comments

Hot Categories

2
7
1