మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యులు హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికైన సందర్భంగా రామగుండం బిఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలను కూడా తెలియజేశారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.