|
modi add 1

అంతర్గాం తహసీల్దార్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు

పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండల తాసిల్దార్ కార్యాలయం పై మంగళవారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు, ఈ దాడుల్లో ఇద్దరు RI లు శ్రీమన్ మరియు శ్రీధర్ లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు, ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తుండగా మరో ఆర్ఐ శ్రీధర్ పరారీ అయ్యాడు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

By Ambati Sathish kumar | November 19, 2024 | 0 Comments