|
modi add 1

సహృదయు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ పెన్నుల పంపిణీ

సహృదయు ఫౌండేషన్ ఆధ్వర్యం లో శుక్రవారం రోజున గంగుల శ్రీనివాస్ సారిక 12వ పెళ్లి రోజు సందర్భంగా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో దంపతులు 40 పరీక్ష ప్యాడ్స్ పెన్నుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్కూల్ హెడ్ మాస్టర్ మోహన్ రెడ్డి, ఉపాధ్య యులు గంగరాజం ,నర్సయ్య ఫౌండేషన్ సభ్యులు గంగుల శ్రీనివాస్, మహేష్, వెంకటేష్,అభి, రాజు ,రాము తది తరులు పాల్గొన్నారు

By Gantyala Praveen | January 30, 2026 | 0 Comments

Hot Categories

2
8