రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వీర కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కూంఫు డో ఛాంపియన్ షీప్ -2025 లో భాగంగా రాయికల్ పట్టణానికి చెందిన శ్రీమణికంఠ కంప్యూటర్స్ & మీసేవ నిర్వాహకుడు గంట్యాల ప్రవీణ్ లక్ష్మీశ్రీ దంపతుల కుమారుడు గంట్యాల హర్షిత్ స్వర్ణ పథకం మరియు గంట్యాల హరిణి వెండి పథకాన్ని సాధించి అందరి ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా కుంగ్ ఫు డో మాస్టర్ కనుక ప్రభాకర్ తల్లిదండ్రుల సహకారం విద్యార్థుల కృషి ఈ విజయానికి కారణమని అభినందించారు.

Comments 0