రాయికల్ పట్టణానికి చెందిన కీ"శే " అందె రాజగంగు 11వ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాల్లో కీ"శే " అందె రాజగంగు భర్త అందే భూమయ్య తనయుడు అందె రంజిత్‌తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొని, పేదల ఆకలి తీర్చడం, అవసరమైన వారికి దుప్పట్లు అందించడం ద్వారా మానవతా విలువలను చాటారు.

Comments 0