|
modi add 1

ఉస్మానియా యూనివర్సిటీ నుండి మేడారానికి పాదయాత్ర

------------------------------------------- మరో పదేళ్లు రేవంత్ రెడ్డి గారు CM గా ఉండి తెలంగాణ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనీ ఓయూ నుండి మేడారం కు పాదయాత్ర చేస్తు వస్తున్న ఓయూ jac చైర్మన్ ఓరుగంటి కృష్ణ మిత్ర బృందం ను ఈ రోజు భువనగిరి నందు కలిసిన నాగారం మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ కిలారి శ్రీనివాస్ యాదవ్, దాసరి రామ్ రెడ్డి కలిసి శాలువా పూలమాలతో సత్కారించి అభినందనలు తెలపడం జరిగింది

By NYALAKONDA ANIL DESAI | February 20, 2024 | 0 Comments