|
modi add 1

విద్యాశాఖ లో ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్

విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. హాజరైన మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య.

By NYALAKONDA ANIL DESAI | February 29, 2024 | 0 Comments