|
modi add 1

హుషారెత్తించిన మహర్షి డిగ్రీ కళాశాల వీడ్కోలు పార్టీ.

గోదావరిఖని బృందావన్ గార్డెన్ లో ఈ రోజు మహర్షి డిగ్రీ కళాశాల వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా కళాశాల డైరెక్టర్లు దాసరి రాంమోహన్ మరియు రఘుపతిలు హాజరై మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో అత్యుత్తమైన విద్యతోపాటు విద్యార్థి ఉద్యోగ సాధనకు అవసరమైన నైపుణ్యాన్ని అత్యుత్తమైన ఉపాధ్యాయులచే అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. సీనియర్ మరియు జూనియర్ విద్యార్థులు తమ ఆటపాటలతో ఈ సమావేశాన్ని హుషారెత్తించారు.

By NYALAKONDA ANIL DESAI | March 08, 2024 | 0 Comments