పగిడిద్దరాజు దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు ఈ రోజు మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజక వర్గం లోని గంగారాం మండలం పునుగొండ్ల గ్రామములో పగిడిద్దరాజు దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు అనంతరం జాతరకు పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి గారు అన్నారు ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఓ అంకిత్ ఐఎఎస్,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్రెమ్ లచ్చు పటేల్,పూజారులుతో పాటు స్థానిక ఎంపీపీ,జెడ్పీటీసీ లు మండల అధ్యక్షులు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.