రాయికల్//జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో నమ్మదగిన రహస్య సమాచారం మేరకు గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు 12 క్వింటాళ్ల బియ్యాన్ని పశువుల కొట్టంలో దాయగా వాటిని పట్టుకొని జగిత్యాల లోని ఎంఎస్ఎల్ పాయింట్ కు తరలించినట్టు జగిత్యాల సివిల్ సప్లై డిటి వరప్రసాద్, మల్యాల సివిల్ సప్లై డిటి బూసరాజు శ్రీనివాస్, మల్యాల సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ లు, స్వామి రెవెన్యూ ఇన్స్పెక్టర్ పద్మయ్యా లు పట్టుకున్నారు ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ పిడిఎఫ్ బియ్యం ఎవరైనా అక్రమ రవాణా నిల్వ చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.