మల్యాల // జనంగొంతు //నేరెళ్ళ శ్రీనివాస్ మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో బజరంగ్ సేన నూతన ఆవిర్భావం సందర్బంగా కార్యవర్గం ఎన్నిక శుక్రవారం మహాశివరాత్రి రోజున ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షులుగా గుండోజు చంద్ర శేఖర్, గౌరవ అధ్యక్షులుగా నేరెళ్ళ శ్రీనివాస్, ప్రధాన సలహాదారులుగా గౌరపల్లి రాజు, ఉపాధ్యక్షులుగా ఎలిగేటి ఆదర్శ్, గౌరపల్లి మనోజ్, ప్రధాన కార్యదర్శి గా పొనగంటి విష్ణు వర్ధన్, కార్యదర్శి గా గౌరపల్లి మొగిలి, కోశాధికారులుగా, జగిత్యాల రాజు, చింతలతాడేం రోహిత్, మీడియా కన్వీనర్లుగా, చింతలతాడేం శేఖర్, మునిగంటి గంగాధర్, సలహాదారులుగా, ఉదారపు రమేష్, జగిత్యాల రాజు, గౌరపల్లి కార్తీక్,వేముల మణికంఠ,జగిత్యాల నరేష్ కార్యవర్గ సభ్యులుగా భోగ రాజు, ఎం,డి సుల్తాన్, గుండోజు రాజశేఖర్, చింతల తాడేం గణేష్ ను ఎన్నుకోవడం జరిగింది.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.