రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలం భూపతిపూర్ ఉన్నత పాఠశాల లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు యు వి రమణి, ఉపాధ్యాయురాలు ఉప్పరపెల్లి తిరుమల, వంట కార్మికులు రాజేశ్వరి, లావణ్య, లక్ష్మి లను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు చిన్నయ్య,గంగాధర్,మహేష్,కార్తిక్,గంగారాజం,శ్రీనివాస్, నర్సయ్య లు పాల్గొన్నారు
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.