రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండల్ రామాజీపేట గ్రామానికి చెందిన బండి రాధ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులైన బండి శ్రీనివాస్ కి ప్రధానమంత్రి జీవనజ్యోతి ఆధ్వర్యంలో 2 లక్షల చెక్కు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎం ఆనందరావు బ్రాంచ్ మేనేజర్ పవన్ కుమార్ వి ఎల్ ఈ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ చేయడం జరిగింది.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.