|
modi add 1

గొర్రెల స్కాం కేసులో నలుగురు నిందితులను చంచల్ గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ...

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానిలో నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ.. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో నలుగురు నిందితులను విచారించనున్న ఏసీబీ.. జాయింట్ డైరెక్టర్ సుధింద్ర ఆధ్వర్యంలో నిందితుల విచారణ...

By NYALAKONDA ANIL DESAI | February 29, 2024 | 0 Comments