అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లను హుండిలలో వేసిన పలువురు భక్తులు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీ పై ముద్రించాలని డిమాండ్. ఇప్పటి వరకు తెరిచిన హుండీలలో కనిపించిన ఆరు నకిలీ నోట్లు.
హనుమకొండ జిల్లా మేడారం మహా జాతరకు సంబంధించి భక్తుల సమర్పించిన కానుకలను దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో భారీ భద్రత నడుమ సీసీటీవీ నిఘాలో నేడు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 518 హుండీలను 10రోజులపాటు లెక్కించనున్నారు. కాగా లెక్కించిన నగదును ఏ రోజుకు ఆ రోజు బ్యాంకులో జమ చేయనున్నఅధికారులు. ఈసారి మేడారం ఆదాయం పెరగొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు...
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.