|
modi add 1

ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. -నగునూరి సుమలత రాజు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25వ డివిజన్ ప్రజలు గత 20 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను శరవేగంగా చేయమని మున్సిపల్ అధికారులను ఆదేశించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి,సహకరిస్తున్న అధికారులకు 25 వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ప్రత్యేక ధన్యవాదాలు పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

By NYALAKONDA ANIL DESAI | September 22, 2024 | 1 Comments