వీపనగండ్ల గ్రామానికి చెందిన ఎరుకలి దోప్పలయ్య పాముకాటుతో మృత్యువాత పడ్డారు. ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబావి మండలాల్లో ఏ గ్రామంలో కానీ పాములు కనపడ్డాయి అంటే ప్రజలకు ఎరుకలి దోప్పలయ్య గుర్తొచ్చేవాడు. ఎక్కడ పాము ఉన్న దానిని పట్టుకోవడానికి ఎరుకలి దోప్పలయ్య ను పిలుచుకు వెళ్లేవారు.క్షణాలలో పాములు పట్టుకుని అడివిలో వదిలేసేవాడు. ఈరోజు పాము కాటు వేయడంతో వనపర్తి ఆస్పత్రికి తరలిస్తుండగా ఎరుకలి దోప్పలయ్య మృతి చెందాడు
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.