*శ్రద్ధాంజలి గటిoచిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ & మహబూబాబాద్ పార్లమెంట్ యూత్ ఇంచార్జి శ్రీ ధనసరి సూర్య గారు.....* ఈరోజు మంగపేట మండల చేరుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చిలకమర్రి శ్రీనివాస్ అక్క గారు ముత్తినేని సరోజినమ్మ గారు ఇటీవల అనారోగ్యం తో స్వర్గస్థులు అవ్వగా వారి దశదినకర్మ కు హాజరై ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారి కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ & మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జి యువనేత శ్రీ ధనసరి సూర్య గారు ఈ కార్యక్రమం లో.... జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, మండల సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు......
Your experience on this site will be improved by allowing cookies.