*ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ జనం గొంతు /ఓదెల /సతీష్ కుమార్ నియోజకవర్గంలోని ఓదెల (మం) కనగర్తి గ్రామంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన *శ్రీ శివానంద స్వామి ధర్మశాస్త్ర పీఠం కొత్తకోట * మరియు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ నల్ల ఫౌండేషన్ చైర్మన్ నల్ల మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో గొట్టిముక్కుల సురేష్ రెడ్డి గారు, గంట రాములు , మీస అర్జున్ రావు ,ఆది సతీష్ , శిలారపు పర్వతాలు కావేటి రాజగోపాల్ గారు, విగ్రహ దాత బాబురావు కారెంగుల శ్రీనివాస్, కనగర్తి మాజీ సర్పంచ్ కోట దామోదర్ రెడ్డి మరియు గుండ్లపల్లి మాజీ సర్పంచ్ పులుగు తిరుపతిరెడ్డి హిందు వాహిని సభ్యులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బిజెపి నాయకులు గ్రామ ప్రజలు యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.