పోచమ్మ ఆలయంలో చోరీ మల్యాల //జనంగొంతు న్యూస్//నేరెళ్ళ శ్రీనివాస్ మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని పోచమ్మ ఆలయంలో శనివారం రాత్రి హుండీ చోరీకి గురైనట్లు ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించారు.హుండిని పగులగొట్టి సుమారు రూ.20వేల నగదు, బంగారం, వెండి ఆభరణాలు అపహరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆలయాన్ని పరిచిలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు .
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.