|
modi add 1

ఖని లో ఫోటోగ్రాఫర్ కు నివాళి అర్పించిన సోమరపు అరుణ్ కుమార్.

గోదావరిఖని స్థానిక గాంధీనగర్ చెందిన ఫోటోగ్రాఫర్ వృత్తి నిర్వహిస్తూ క్యాన్సర్ వ్యాధితో గాలి సతీష్ మృతిచెందగా వారి కుటుంబాన్ని గోదావరిఖని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ గౌరవ అధ్యక్షులు సోమరపు అరుణ్ కుమార్ గాలి సతీష్ పూలమాలవేసి నివాళులర్పించారు, అనంతరం వారి కుటుంబాన్ని కలిసి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేశారు.

By NYALAKONDA ANIL DESAI | March 06, 2024 | 0 Comments