నిరసన వ్యక్తం చేస్తున్న ఎం. ఆర్. సి .ఓదెల మండల సిబ్బంది జనం గొంతు /ఓదెల /సతీష్ కుమార్ ఈరోజు భోజన విరమణ సమయంలో ఓదెల మండలంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇందులో కేజీబీవీ మరియు ఎం ఆర్ సి, సిబ్బంది, సీఆర్పీలు మరియు పీటీఐ లు పాల్గొనడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రెగ్యులర్ చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలని అందరూ భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఓదెల మండలం ప్రెసిడెంట్ ఆది తిరుపతి వైస్ ప్రెసిడెంట్ లెగిసెట్టి కుమార్ స్వామి కేజీబీవీ ఎస్ ఓ జ్యోతి మేడం కేజీబీవీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.