కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న విజయ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి ఎంపీ డా లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి.. కొల్లాపూర్ నుండి ప్రారంభమైన యాత్రలో రాజ్య సభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రయాణిస్తున్న రథానికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు, బిజెపి కార్యకర్తలు.. యాత్రలో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ డా లక్ష్మణ్, ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.