శనివారం రోజున రాయికల్ మండలంలోని ఇటిక్యాల మోడల్ స్కూల్ లో చదువుకున్న పూర్వ విద్యార్థులు కె . లక్ష్మణ్, జి. వినయ్ కుమార్, పి. కిరణ్ మరియు ఎన్.సాయి వర్ధన్ క్రీడలపై ఉన్న మక్కువతో మరియు క్రీడ ల పట్ల విద్యార్థులకు ఆసక్తిని పెంపొందించే విధంగా వారు పాఠశాలకు క్రీడా సామాగ్రిని మరియు విద్యార్థులకు క్రీడా దుస్తులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులను ప్రిన్సిపల్ మరియు పిఈటి కిషోర్ సార్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించడం జరిగింది.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.