రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి న్యూఇండియా పార్టీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల ఆడిట్ అకౌంట్స్ సమర్పించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష తెలిపారు. సమాధానం ఇవ్వకపోతే పార్టీ గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.